పోటీ చేస్తే కాల్చి వాతలు పెడ్తారు: హరీష్ రావు

అధిష్టానం పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది కాబట్టి తాము పోటీ చేస్తున్నామని కాంగ్రెసు నాయకులు చెప్పడాన్ని ఆయన తప్పు పట్టారు. పోటీ చేయవద్దని తాము కాంగ్రెసు పార్టీని ఇక కోరబోమని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టును తాము శాసనసభలో వ్యతిరేకించినప్పుడు కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు తమకు మద్దతుగా ముందుకు రాలేదని ఆయన విమర్శించారు. పార్టీలోని అతంర్గత కుమ్ములాటల వల్లనే కాంగ్రెసు పార్టీ సీనియర్లు గవర్నర్ కు ఫిర్యాదు చేశారని చెప్పారు.












Click it and Unblock the Notifications