ప్రేమోన్మాది దాడిలో గాయపడిన కనకలక్ష్మి మృతి

ఇదే జిల్లాలో మరో ప్రేమ వ్యహారం వివరాలివి. కరీంనగర్ మండలం బావుపేట, బద్ధిపల్లి గ్రామాలకు చెందిన దీకొండ మమత, ఉప్పు తిరుపతిల ప్రేమ వ్యవహారం మరో మలుపు తిరిగింది. తిరుపతి గురువారం రాత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా... బద్ధిపల్లిలో తిరుపతి ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తున్న మమత కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందంటూ బంధువులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు.












Click it and Unblock the Notifications