రాష్ట్రంలో చిన్న సాఫ్ట్ వేర్ సంస్ధల కోసం ప్రత్యేక సెజ్!

చిన్న సాఫ్ట్ వేర్ కంపెనీలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక ఐటీ సెజ్ ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందని కోమటిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఐటి శాఖ ఒకటుందన్న విషయం తెలియనంతగా కార్యశూన్యత ఏర్పడింది. ఉన్నతాధికారుల చొరవతో ఇప్పుడు ఈ సమావేశం జరిగింది.












Click it and Unblock the Notifications