వరంగల్ జిల్లాలో న్యూ డెమొక్రసీ నక్సల్ గణేష్ ఎన్ కౌంటర్

గణేష్ మృతి చెందిన స్థలానికి గ్రామస్థులతో కలిసి ఆయన భార్య వెళ్లడానికి ప్రయత్నించారు. ఆమెను పోలీసులు అడ్డగించడానికి ప్రయత్నించారు. అందుకు పోలీసులు ఆరు రౌండ్లు గాలిలోకి కాల్పులు కూడా జరిపారు. అయితే, ఎట్టకేలకు గ్రామస్థులు గణేష్ మృతదేహాన్ని అటవీ ప్రాంతం నుంచి బయటకు తీసుకు వచ్చారు.












Click it and Unblock the Notifications