మా పార్టీ వారే చంద్రబాబుతో కుమ్మక్కయ్యారు: శ్రీకాంత్ రెడ్డి

జగన్ పార్టీ పెడతారనే ప్రచారాన్ని వారు ఖండించారు. జగన్ పై విమర్శలు చేస్తున్నవారు టీవీ చానెళ్ల ముందు కాకుండా ప్రజల ముందుకు వచ్చి మాట్లాడాలని వారు సవాల్ విసిరారు. జగన్ పై విమర్శలతో కాంగ్రెసు పార్టీని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. జగన్ క్రమశిక్షణ గల కాంగ్రెసు కార్యకర్త అని వారు అన్నారు.












Click it and Unblock the Notifications