వైయస్ జగన్ కు మరో షాక్: కడప ఎస్పీ మల్లారెడ్డి బదిలీ

పంజాబ్ క్యాడర్‌కు చెంది, మన రాష్ట్రానికి బదిలీపై వచ్చిన తెలుగు అధికారి సీతారామిరెడ్డిని సీఐడీ ఐజీగా నియమించారు. గతంలో హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో జాయింట్ పోలీస్ కమిషనర్ (స్పెషల్ బ్రాంచి)గా పనిచేసిన అమిత్‌గార్గ్ ఏడాది పాటు అధ్యయన యాత్ర (స్టడీటూర్) నిమిత్తం అమెరికాలో ఉన్నారు. ఇటీవల తిరిగి వచ్చిన ఆయనను నగర సాయుధ విభాగం (సీఏఆర్) హెడ్ క్వార్టర్స్ జాయింట్ కమిషనర్‌గా నియమించారు.












Click it and Unblock the Notifications