బద్మాష్, ఝుమ్మంది నాదం థియేటర్లపై కేసులు

Badmash
విజయవాడ: విజయనగరం జిల్లాల్లో ఝుమ్మంది నాదం, బద్మాష్ సినిమా థియేటర్ల యజమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అశ్లీష పోస్టర్లను ప్రదర్శిస్తున్నారనే ఆరోపణపై పోలీసులు గురువారం ఈ అరెస్టులకు పూనుకున్నారు. రాజ్యలక్ష్మి, ఆదిత్య థియేటర్లపై కేసులు పెట్టారు. ఈ విషయంలో తమ తప్పేమీ లేదని థియేటర్ల యజమానులు అంటున్నారు.

పోస్టర్లను తమం తాముగా ప్రదర్శించడం లేదని, పబ్లిసిటీ క్లియరెన్స్ సర్టిఫికెట్ వచ్చిన తర్వాతనే తాము వాటిని ప్రదర్శిస్తున్నామని, వాటిలో తమ తప్పు లేదని థియేటర్ యజమానులు అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆ పోస్టర్లను వేస్తున్నారని వారు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+