వ్యభిచారం చేయాలని హీరోయిన్ సోనీ ఒత్తిడి

వ్యభిచారం చేయాలని తనపై, తన పిల్లలపై ఒత్తిడి చేయడం వల్లనే చెప్పా పెట్టకుండా తాము నెల్లూరుకు పారిపోయి వచ్చామని, అయినా సోనీ తమను వదలడం లేదని ఉషశ్రీ ఆరోపిస్తోంది. ఆమె ఓ తెలుగు టీవీ చానెల్ తో సోనీపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఆమె ఇద్దరు కూతుళ్లు కూడా టీవీ చానెల్ తో మాట్లాడారు.












Click it and Unblock the Notifications