వచ్చే బర్త్ డే కల్లా నాన్న చిరు సినిమా: రామ్ చరణ్

చిరంజీవి నటించబోయే సినిమా ఎలా ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేనని ఆయన అన్నారు. నాన్న సినిమాల్లో నటించాలని తాను కోరుకున్నానని ఆయన చెప్పారు. నాన్న సినిమాల్లో నటించాలా, వద్దా అని ఆయన అభిమానులను ప్రశ్నించారు. వారు నటించాలని సమాధానం ఇచ్చారు. దీంతో చిరంజీవి సినిమాల్లో నటించనున్న విషయాన్ని ప్రకటించారు. బ్లడ్ బ్యాంక్ పై వచ్చిన ఆరోపణలు చిరంజీవి ఇమేజ్ ముందు నిలువలేవని ఆయన అన్నారు. రక్తనిధిపై వచ్చిన ఆరోపణలకు అభిమానులే సమాధానం చెప్తారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications