వైయస్ జగన్ కే సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ ఓటు

దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో జయసుధ రాజకీయాల్లోకి వచ్చి శాసనసభకు గెలిచిన విషయం తెలిసిందే. ఆమెకు పార్టీ విధేయత కన్నా వైయస్ కుటుంబ విధేయతే ముఖ్యం. ఇంతకు ముందు కూడా ఆమె పలు మార్లు జగన్ కు మద్దతు తెలిపారు.












Click it and Unblock the Notifications