చిరంజీవి ప్రజారాజ్యం ప్లీనరీకి విశాఖలో వర్షం దెబ్బ

కాగా, ప్లీనరీలో పాల్గొన్న నాయకులంతా ప్రసంగాలు దండిగానే చేస్తున్నారు. పార్టీ పుంజుకుంటుందని నమ్మబలికే ప్రయత్నాలు చేస్తున్నారు. వరుణదేవుడు కూడా చిరంజీవికి వ్యతిరేకంగానే పనిచేస్తుండడం పట్ల అనుకున్నంత ఉత్సాహంగా ప్లీనరీ సమావేశాలు జరగడం లేదు.












Click it and Unblock the Notifications