ఫ్యాన్ కోరిక తీర్చడానికి బెంగుళూరుకు చిరంజీవి

పుట్టుకతో అంధుడైన చిరంజీవి అభిమానికి వైద్యులు శస్త్ర చికిత్స చేయడంతో కంటి చూపు వచ్చింది. కళ్లు తెరవగానే తాను మొదట తన అభిమాన నటుడు చిరంజీవిని చూడాలని అతను కోరుకున్నాడు. దీంతో చిరంజీవి ఉన్న ఫళాన బెంగుళూర్ బయలుదేరి వెళ్లారు.












Click it and Unblock the Notifications