తెలుగుతో పాటు తొమ్మిది భాషల్లో మ్యాప్ మై ఇండియా

ప్రొడక్టుకు సంబంధించి రెండు మార్పులు చేస్తున్నారు. పదాల తప్పులను సరిచేయడానికి ప్రెడిక్టివ్ టెక్స్ట్ సెర్చ్, ఆటో కరెక్ట్ ను ప్రవేశపెడుతుంది. బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, పంజాబీ, తమిళం, తెలుగు భాషలతో పాటు ఆంగ్లంలో కూడా వాయిస్ గైడెన్స్ ను ప్రవేశపెడుతుంది. ఆ తర్వాత వాయిస్ గైడెన్స్ ను మరాఠీ, ఇతర భాషలకు విస్తరిస్తారు. గత రెండేళ్లుగా తన పంపిణీ కార్యక్రమాన్ని మ్యాప్ మై ఇండియా పెద్ద యెత్తున విస్తరించింది.












Click it and Unblock the Notifications