పోలవరం ప్రాజెక్టుపై సిఎం రోశయ్యకు సోనియా గాంధీ హామీ

పోలవరంపై హామీ ఇచ్చిన సోనియాకు రోశయ్య కృతజ్ఞతలు తెలిపారు. రెండు రోజుల క్రితం పోలవరం ప్రాజెక్టుపై రోశయ్య సోనియాకు లేఖ రాశారు. సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ తో కూడా మాట్లాడారు. కాగా, పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చాలని తెలంగాణ కాంగ్రెసు నాయకులు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications