డ్రగ్స్ కేసులో సినీ పరిశ్రమపై నిఘా కొనసాగుతోంది: ఎకె ఖాన్

డ్రగ్స్ వ్యాపారంలో ఎక్కువ మంది విదేశీయులున్నారని, వారికి స్థానికులు సహకరిస్తున్నారని, వారిని త్వరలోనే గుర్తించి పట్టుకుంటామని ఆయన అన్నారు. ముంబై, పూణే, గోవా పోలీసులు కూడా ఈ కేసులో తమకు సహకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. డ్రగ్స్ కేసు దర్యాప్తులో పురోగతి సాధించినట్లు ఆయన తెలిపారు. స్థానికులకు విదేశీయులతో గల సంబంధాలపై కూపీ లాగుతున్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications