తెలంగాణపై చంద్రబాబు మరోసారి విషం కక్కారా?

అలాగే, ఆలు లేదు చూలు లేదు బిడ్డ పేరు సోమలింగం అన్నట్లు కెసిఆర్ వ్యవహరిస్తున్నారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యపై కూడా రాజ్ న్యూస్ తీవ్రంగా ప్రతిస్పందించింది. చంద్రబాబు తన తెలంగాణ వ్యతిరేక వైఖరిని మరోసారి బయట పెట్టుకున్నారని తెలంగాణవాదులు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ ప్రజా సంఘాల నేతల అభిప్రాయాలను కూడా రాజ్ న్యూస్ ప్రసారం చేసింది.












Click it and Unblock the Notifications