భూమా నాగిరెడ్డిపై చిరంజీవి క్రమశిక్షణా చర్య తీసుకుంటారా?

భూమా నాగిరెడ్డిపై చర్యలు తీసుకునే సాహసం చిరంజీవి చేస్తారా అనేది అనుమానమేనని అంటున్నారు. నిజానికి, చిరంజీవి ఇప్పటి వరకు ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. పార్టీ వ్యవహారాలతో విసిగిపోయి విమర్శలు చేస్తూ బయటకు వెళ్లిపోయినవారే ఎక్కువ. భూమా నాగిరెడ్డికి కూడా అదే వర్తిస్తుందేమో. పైగా, భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి దంపతులు చాలా కాలంగా కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. శానససభ్యురాలు శోభా నాగిరెడ్డి అవసరమైతే పార్టీని ధిక్కరించి జగన్ వైపు నిలబడతారనే ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications