రజనీకాంత్ రోబో టిక్కెట్ల కోసం విజయవాడలో తొక్కిసలాట

రోబో విడుదల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు పెద్ద సంఖ్యలో థియేటర్లకు చేరుకున్నారు. రాష్ట్రంలోని థియేటర్లు ప్రేక్షకులతో నిండిపోయాయి. ఐశ్వర్యారాయ్, రజనీకాంత్ జంటగా నటించడం, దానికి శంకర్ దర్శకత్వం వహించడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.












Click it and Unblock the Notifications