రక్త చరిత్ర చిత్రాన్ని ఫ్యాన్స్ మధ్య కూర్చొని చూస్తాను: పరిటాల సునీత

ఇటీవల రక్తచరిత్ర పలు వివాదాల్లో కూరుకుపోయిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలోని ఊరికి అనంతపురం పెట్టవద్దని, దానిని తీసివేసి ఆనందపురంగా పెడితే విజయనగరంలోని ఆనందపురం గ్రామస్తులు పేరును తీసివేయకపోతే ఉత్తరాంధ్రలో అడ్డుకుంటామని హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. అంతకుముందే బెజవాడ తెలుగు దేశం పార్టీ నాయకుడు వల్లభనేని వంశీ రక్త చరిత్రను పరిటాల సునీతకు చూపించిన తర్వాతనే విడుదల చేయాలని ఆల్టిమేటం జారీ చేశారు.












Click it and Unblock the Notifications