రక్త చరిత్ర దర్శకుడు వర్మను గాడిదన్న బంగి, ఎన్టీఆర్ వేషంలో ప్రదర్సన

ఎప్పుడూ వినుత్నంగా నిరసనలు తెలుపుతూ ఆకట్టుకునే తెలుగు దేశం పార్టీ నాయకుడు బంగి అనంతయ్య రాంగోపాల్ వర్మ రక్త చరిత్రపై కూడా వినూత్నంగా నిరసన తెలిపారు. ఎన్టీఆర్ వేషధారణలో వర్మ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశాడు. వెంటనే సినిమాను అపకపోతే రాష్ట్రవ్యాప్తంగా రక్తచరిత్ర నడిచే థియేటర్లలో ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications