చిరంజీవి కాళ్లు మొక్కడానికి మేం రెడీ: జీవితా రాజశేఖర్

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఫార్స్ అని తాము ఎప్పుడూ చెప్పలేదని ఆమె అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మంచి వాణిజ్యపరమైన బ్లడ్ బ్యాంక్ అని మాత్రమే చెప్పామని ఆమె అన్నారు. ఎయిడ్స్ - బ్లడ్ బ్యాంక్ అంశంపై మాత్రమే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కు ప్రభుత్వం క్లీన్ చిట్ ఇచ్చిందని, బ్లడ్ బ్యాంక్ ఎయిడ్స్ స్క్రీనింగ్ మార్దదర్శకాలను పాటిస్తోందని, ఆడిట్ సరిగ్గా జరుగుతోందని మాత్రమే విచారణ కమిటీ తేల్చిందని ఆమె అన్నారు. ప్రజలకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఉచితంగా రక్తం అందించడం లేదనేదే తమ అభ్యంతరమని ఆమె చెప్పారు. ప్రభుత్వం నుంచి ఉచితంగా 20 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని బ్లడ్ బ్యాంక్ పొందిందని, దాని విలువ ఏడాదికి 30 లక్షల రూపాయలు ఉంటుందని ఆమె అన్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ప్రజలకు ఉచితంగా రక్తం సరఫరా చేస్తుందా, లేదా అనే విషయంపై విచారణ కమిటీ దృష్టి పెట్టలేదని ఆమె అన్నారు. బ్లడ్ బ్యాంక్ ద్వారా ప్రజలకు ఉచితంగా రక్తం ఇస్తున్నామని తేలిస్తే తాను, తన భర్త చిరంజీవి కాళ్లు మొక్కడానికి సిద్ధంగా ఉన్నామని ఆమె అన్నారు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications