ఇందిరను పొగడ్తలతో ముంచి రాజీవ్ ను తెగిడిన నారాయణ

కొన్నాళ్ల క్రితం మహాత్మగాంధీ జయంతి రోజున తెలియకుండా మాంసం ముట్టనందుకు వచ్చే గాంధీ జయంతి వరకు మాంసం ముట్టనని ప్రమాణం చేసి అందరినీ ఆశ్యర్యంలో ముంచెత్తాడు. తరువాత సంవత్సరం గాంధీ జయంతి రోజు తరువాత చికెన్ తింటూ ఆ విషయం చెప్పాడు. సంవత్సరం పాటు చికెన్ కు దూరంగా ఉన్నానన్నాడు.












Click it and Unblock the Notifications