రాజీవ్ పేరుపై ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి అభ్యంతరం

రాజీవ్ అనే పేరును తొలగించకపోతే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళన చేస్తామన్నారు. తెలుగు జాతి కీర్తిని, వైభవాన్ని చాటడానికి తెలుగు పేరును ఆనాడు ఎన్టీఆర్ పెట్టాడని, కాని కాంగ్రెసు ప్రభుత్వం తెలుగును, తెలుగు ప్రజలను అవమానపరిచేటట్లుగా రాజీవ్ పేరును కలపడం తెలుగు వారు ఎవరూ జీర్ణించుకోరని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications