కేంద్రమంత్రి రాజాను తొలగిస్తే షరతులులేని మద్దతు: జయలలిత

తమకు 18 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారని, రాజాను తొలగిస్తే ఏఐడిఎంకే తరఫున వారందరి మద్దతును కేంద్రానికి ప్రకటిస్తామన్నారు. అదీ కూడా షరతులు లేకుండా అని చెప్పారు. ఒకవేళ రాజాను సొనియా గాంధీ తొలగించకపోతే జాతీయస్థాయిలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. సోనియాగాంధీ మధ్యంతర ఎన్నికలు రావద్దని, ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని అనుకుంటే వెంటనే రాజాను తొలగించాలన్నారు.












Click it and Unblock the Notifications