సెక్స్ స్వామి నిత్యానంద అనుచరుడు సచ్చిదానంద అరెస్టు

గత ఏప్రిల్‌లో ఓ టీవీ ఛానెల్ బయటపెట్టిన సెక్స్ కుంభకోణంలో నిత్యానందస్వామిపై రేప్‌తో సహా మరికొన్ని క్రిమినల్ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. సినీ నటి రంజితతో నిత్యానంద స్వామి రాసలీలలు నడిపిన టేప్ వెలుగు చూడడంతో అప్పట్లో తీవ్ర దుమారం చెలరేగింది. అరెస్టు నుంచి తప్పించుకోవడానికి నిత్యానంద స్వామి అజ్ఞాతంలోకి వెళ్లాడు. పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ప్రస్తుతం అతను బెయిల్ పై ఉన్నాడు.












Click it and Unblock the Notifications