రాఖీ కా ఇన్సాఫ్, బిగ్ బాస్ అశ్లీలతపై ప్రభుత్వం కొరడా

ఆ రెండు షోలు కూడా అందరూ చూడడానికి ఉద్దేశించినవి కావని, నిర్ణీత సమయాల్లోనే వాటిని ప్రసారం చేయడం మంచిదని మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. ఈ షోలను ఇతర సమయాల్లో పునప్రసారం చేయకూడదని, న్యూస్ ప్రోగ్రామ్ ల్లో కూడా ప్రసారం చేయవద్దని ఆదేశించింది. బిగ్ బాస్ కలర్స్ చానెల్ లో ప్రసారమవుతుండగా, రాఖీ కా ఇన్సాఫ్ ఎన్డీటివి ఇమాజిన్ లో ప్రసారమవుతోంది. నగ్న దృశ్యాలను ప్రసారం చేస్తుందనే ఆరోపణలపై ఎస్ఎస్ మ్యూజిక్ చానెల్ ప్రసారాలపై ఏడు రోజుల పాటు నిషేధం విధించింది.












Click it and Unblock the Notifications