వైయస్సార్ పథకాలు ఎన్ని అడ్డంకులొచ్చినా కొనసాగుతాయి: సిఎం

సభలో ఆందోళనకు దిగిన భారతీయ జనతా పార్టీ (బిజెపి)పై ఆయన మండిపడ్డారు. బిజెపికి ఒకటో రెండో సీట్లు వస్తాయని, అది పూర్తిగా ఉత్తర భారతానికి చెందిన పార్టీ అని, ఇక్కడ మూడో సీటు కూడా రాదని, ఆ పార్టీవారు వచ్చి సభను అడ్డుకోవడానికి ప్రయత్నించడం సరి కాదని ఆయన అన్నారు. అది సంస్కారం కాదని, తాము వేరే పార్టీవారి సమావేశాలకు వెళ్లి గొడవ చేయబోమని, అది కాంగ్రెసు సంస్కారం కాదని ఆయన అన్నారు. మైక్రో ఫైనాన్స్ ఆగడాలను అరికట్టడానికి ఆర్డినెన్స్ తెచ్చామని, మైక్రోఫైనాన్స్ బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications