ఎమ్మెల్యేలందరూ సంతకాలు చేసినా తెలంగాణ రాదు: ఉండవల్లి

ప్రత్యేక తెలంగాణ సాధించాలంటే పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టాలని చెప్పారు. బిల్లు ప్రవేశ పెట్టి దాని ఆమోదం కోసం కూడా చాలా ప్రక్రియ ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే తెలంగాణను ఆమోదిస్తే సరిపోదన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతునిస్తున్న అన్ని పార్టీలు కూడా బిల్లుకు మద్దతును ఇస్తేగానీ తెలంగాణ సాధ్యపడదని చెప్పారు.












Click it and Unblock the Notifications