పదేళ్లుగా తెలంగాణ ఉద్యమం భ్రష్టుపట్టిపోయింది: గద్దర్

ఫ్రంట్ తరఫున టిక్కెట్లు కూడా ఇవ్వమని ఆయన చెప్పారు. అయితే అవసరమనుకుంటే తెలంగాణకు మద్దతునిచ్చే చిన్న చిన్న పార్టీలు పోటీ చేయవచ్చని ఆయన సూచించారు. వాటికి మేం మద్దతునిస్తామని చెప్పారు. వరంగల్ జిల్లాలో ఆయన పర్యటిస్తున్నారు.












Click it and Unblock the Notifications