కిరణ్ కుమార్ రెడ్డి నిగర్వి, మంచి మనిషి: బాలయ్య

ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కిరణ్ కుమార్ రెడ్డిని ఆయన అభినందించారు. కిరణ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు. తాము ఏం చేస్తున్నా పాత జ్ఞాపకాలు అలాగే ఉన్నాయని ఆయన అన్నారు. బేషిజాలు లేకపోవడం తమ ఇద్దరి నైజమని, అలాగే ఉంటామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications