రాజీనామాపై వెనక్కి తగ్గని వట్టి వసంత కుమార్

త్వరలో తాను తమ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుస్తానని ఆయన చెప్పారు. సోనియా నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని, అప్పటి దాకా తాను మంత్రివర్గానికి దూరంగా ఉంటానని ఆయన చెప్పారు. తాను రాజీనామా ఎందుకు చేశానో సోనియా గాంధీకి వివరిస్తానని ఆయన చెప్పారు. శాసనసభా సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన ఆయన అధిష్టానం జోక్యంతో కాస్తా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications