రంగంలోకి దిగిన వైయస్ జగన్: వట్టి వసంతకుమార్ కు ఫోన్

వైయస్ జగన్ గురువారం ఉదయం పులివెందుల నుంచి హైదరాబాదు చేరుకున్నారు. తన అనుచరులతో ఆయన సమావేశమయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై ఆయన మంతనాలు జరుపుతున్నారు. జగన్ ఇంటి వద్ద సందడి నెలకొంది. ఇదే సమయంలో మంత్రి పదవి తీసుకున్న వైయస్ వివేకానంద రెడ్డి వైయస్ జగన్ ఇంటికి వచ్చారు. వైయస్ జగన్ చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డితో మాట్లాడుతున్నారు.












Click it and Unblock the Notifications