ఏదైనా సోనియాను కలిశాకే: పశ్చిమ గోదావరి ఎమ్మెల్యేలతో వట్టి

సానుకులంగా స్పందించినట్లు వార్త వచ్చిన వెంటనే వట్టి వసంతకుమార్ స్పందించారు. సోనియా గాంధీని కలిసిన తర్వాతనే తాను రాజీనామా విషయంలో నిర్ణయం తీసుకుంటానని, తాను రాజీనామాను ఉపసంహరించుకోలేదని ఆయన చెప్పారు. తాను సోమవారం ఢిల్లీ వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. వట్టి వసంతకుమార్ తో కాంగ్రెసు అధిష్టానం ఆదేశాల మేరకు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు చర్చలు జరిపారు. తాజాగా రాష్ట్ర మంత్రులు కె. జానారెడ్డి, బొత్స సత్యనారాయణ వట్టి వసంతకుమార్ తో సమావేశమయ్యారు.












Click it and Unblock the Notifications