మీకూ, మాకూ అంటూ తెలంగాణను వేరు చేసిన కిరణ్ కుమార్

మీరు కంతలు కట్టడం లేదని అనుకున్నారు, కంతులు సరిగా కడితే రుణాలకు సంబంధించిన ఇబ్బింది ఉండదన్నారు. కంతులు అనే పదం స్థానికులకు అర్థం కాలేదని తెలుసుకున్న ఆయన మన భాషలో కిస్తులు అని చెప్పారు. అంటే బ్యాంకు వాయిదాలని అర్థం. తెలంగాణలో నీటి కోసం ఎలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారో రాయలసీమలోనూ అదే విధమైన ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని చెప్పారు. తెలంగాణ, సీమాంధ్ర ఉద్యమాల వల్ల 6వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వెనక్కి పోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications