ఎంపీ వివేక్ ఇంట్లో తెలంగాణ కాంగ్రెస్ భేటీ, భవిష్యత్తు కార్యాచరణపై చర్చ

జనవరి 6న కేంద్ర హోంమంత్రి చిదంబరం జరిపే అఖిలపక్ష భేటీలో తెలంగాణకోసం డిమాండ్ చేయాలని అలాంటి ప్రతిపాదనకు కేంద్రం సానుకూలంగా స్పందించకుంటే ఏం చేయాలనే విషయాన్ని వారు చర్చించుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా గత అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ తరఫున తెలంగాణ ప్రాంతం నుండి ఉత్తమ్‌కుమార్ రెడ్డిని పంపారు. ఈసారి ఆయనను కాకుండా మరొకరిని పంపే విషయాన్ని కూడా వారి చర్చలో వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications