టిడిపి కార్యాలయ ముట్టడికి ఓయు జెఏసి యత్నం, విద్యార్థుల అరెస్టు

తెలంగాణపై ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రెండుకళ్ల సిద్దాంతాన్ని ప్రతిపాదిస్తున్నాడని అది సబబు కాదని వారు అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడానికి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం మద్దతునివ్వాలని వారు డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలుగుదేశం తెలంగాణ నేతలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications