నా సస్పెన్షన్ కెసిఆర్ దొరతనానికి నిదర్శనం: మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి

ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి రచ్చబండ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ పిలుపునివ్వడాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి తప్పుపట్టారు. ప్రజలకోసం వేదిక అయిన రచ్చబండను అడ్డుకోవడం సరికాదన్నారు. టిఆర్ఎస్ నాయకులు దాడులు చేస్తే ప్రతిదాడులు ఉంటాయన్నారు. తెలంగాణ రాష్ట్రం సెంటిమెంటు పేరుతో కెసిఆర్ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు. కెసిఆర్ రచ్చబండను అడ్డుకుంటే తాము టిఆర్ఎస్ సమావేశాలను అడ్డుకుంటామన్నారు. జాతీయ రహదారిని సైతం దిగ్బంధిస్తామని హెచ్చరించారు.
More From
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications