కిరణ్ కుమార్ రెడ్డిని ఎవరూ నమ్మరు: జగన్ క్యాంప్ ఎమ్మెల్యే గుర్నాథ రెడ్డి

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అవినీతిపై ఉద్యమం చేస్తాననటం హాస్యాస్పదంగా ఉందని గుర్నాథరెడ్డి ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే పుల్లా పద్మావతి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అవినీతిపై చంద్రబాబుదే పేటెంట్‌హక్కు అని, ఆయన పుట్టుకే అవినీతిమయమన్నారు. అధికారం కోసం సొంత మామనే వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుదని ఆమె వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications