వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైఎస్ జగన్ దీక్షకు టిఆర్ఎస్ ఎమ్మెల్యే కెటిఆర్ మద్దతు!

నిధుల విడుదలలో జాప్యం చేస్తున్నదని ఆరోపించారు. ఈనెల 17లోగా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయకపోతే విద్యా సంస్థల బంద్‌ను నిర్వహిస్తామని అన్నారు. అసెంబ్లీని ముట్టడి చేస్తామని కెటిఆర్ హెచ్చరించారు. రుణమాఫీ కోసం పోచంపల్లిలో నెలరోజులుగా దీక్షలు చేస్తున్న చేనేత కార్మికులకు సంఘీభావంగా 9వ తారీఖున చౌటుప్పల్ మండలం శివారు పాంత్రం కొత్తగూడెం నుంచి కోదాడ వరకు జాతీయ రహదారిని దిగ్బంధం చేస్తామన్నారు. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే 10న తెలంగాణ బంద్ నిర్వహిస్తామని చెప్పారు.
Comments
Story first published: Sunday, February 6, 2011, 10:31 [IST]