దమ్ముంటే ఆ పేర్లు లేకుండా పార్టీ పెట్టు: జగన్‌కు మంత్రి శంకర్‌రావు సవాల్

జగన్‌కు తన ప్రజాభిమానంపై నమ్మకం ఉంటే పార్టీ పేరులో వైఎస్, కాంగ్రెస్ పేరును ఎందుకు చేర్చుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చేది సోనియా తెచ్చేది తెలంగాణ కోసం త్యాగం చేసిన అమరవీరులను ఆయన చెప్పారు. వచ్చే పార్లమెంటు బడ్జెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ బిల్లును పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ నెలలో బిల్లు పెట్టే అవకాశాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications