చిరంజీవి ఇకనుండి చిరు జీవి: జగన్ వర్గం నేత అంబటి రాంబాబు

వచ్చే నెలలో జగన్ కొత్త పార్టీ వస్తుందని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద ఆయన తన పార్టీ పేరును ప్రకటిస్తారని చెప్పారు. పార్టీ కోసం, పార్టీ విధివిధానాల కోసం జగన్ అభిమానులు ఎదురు చూస్తున్నారని అన్నారు. 2003 వైయస్ పాదయాత్రలో పాల్గొన్నానని, ఇప్పుడు జగన్ పాదయాత్రలో కూడా పాల్గొంటున్నానని అందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.












Click it and Unblock the Notifications