కొండా సురేఖపై వైఎస్ జగన్ వర్గం ఒత్తిళ్లు, సోనియాకు లేఖ వట్టిదే?

ఉదయమే పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్‌తో భేటీ అయిన కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీధరరావులకు మధ్యాహ్నం నుండి జగన్ వర్గం నుండి ఒత్తిళ్లు వచ్చినట్టుగా తెలుస్తోంది. సురేఖ, జగన్‌తో ఉండటానికి వెనక్కి వెళుతున్న నేపథ్యంలో వారే లేఖను సృష్టించి గేమ్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సురేఖతో బలవంతంగా ప్రెస్ మీటింగ్లు కూడా పెట్టిస్తున్నారని చెప్పారు. సురేఖ వచ్చిన మార్పు కారణంగా ఆమెపై బహిష్కరణ ఖాయం చేసేలా జగన్ వర్గం పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది. కాగా లేఖ మీడియా విడుదలకు ముందే జగన్‌కు చెందిన సాక్షిలో విడుదల కావడాన్ని కూడా ప్రస్తావించింది.












Click it and Unblock the Notifications