చిరంజీవి రాకతో కాంగ్రెస్‌కు దరిద్రం!: జగన్ వర్గం ఎమ్మెల్యే మేకపాటి

ఆమె తన వ్యక్తిగత పనుల వల్లనే జగన్ హరితయాత్రలో పాల్గొనక పోవచ్చునని చెప్పారు. అయితే గురువారం పోలవరం వద్ద జరిగే భారీ బహిరంగ సభకు మాత్రం ఆమె తప్పకుండా హజరవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటానని చెప్పడం పట్ల సురేఖ భయపడదని చెప్పారు. జగన్ వెంట భయపడే నేతలెవరూ లేరన్నారు. జగన్‌కు మేమంతా సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications