విద్యార్థులే కెసిఆర్ బండారం బయట పెడతారు: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

విద్యార్థులను రెచ్చగొట్టుతున్నది తెలంగాణ రాజకీయ జెఏసి, దాని చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్లేననని ఆరోపించారు. ఉద్యమాన్ని టిఆర్ఎస్ ఒక్కటే నడపడం లేదన్నారు. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు తెలంగాణ కోసం ఉద్యమిస్తున్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications