వాలెంటైన్స్ డే: హైదరాబాదులో ప్రేమజంటకు పెళ్లి చేసిన భజరంగదళ్

Hyderabad
హైదరాబాద్: వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేమికులకు హైదరాబాదులో సోమవారం భజరంగదళ్ భయం పట్టుకుంది. ప్రేమికుల దినోత్సవాన్ని భజరంగదళ్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రేమికుల దినోత్సవాన్ని భగ్నం చేయడానికి భజరంగదళ్ కార్యకర్తలు హైదరాబాదులో విస్తృతంగా కార్యకలాపాలు చేపట్టారు. ప్రేమికులు వారినుంచి భయపడి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓ ప్రేమికుల జంటకు భదరదళ్ కార్యకర్తలు హైదరాబాదులోని కోఠీలో వివాహం చేశారు.

కాగా, హైదరాబాదులోని వాలెంటైన్స్ డే గిఫ్టు షాపులపై భజరంగదళ్ కార్యకర్తలు దాడి చేశారు. హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో భజరంగదళ్ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. ప్రేమికుల కోసం భజరంగదళ్ కార్యకర్తలు వేట ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసులు వారిపై లాఠీచార్జీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+