జగన్‌పై పోటీకి వివేకా సిద్ధంగా లేరు: జగన్ వర్గం ఆదినారాయణ రెడ్డి

కడపలో ప్రతి ఒక్కరి ఓటు దివంగత వైయస్ వైపు ఉంటుందని, అది జగన్‌కే పడుతుంది కాబట్టి జగన్‌కు అడ్వంటేజ్ అవుతుందన్నారు. వివేకా ప్రభావం కూడా కేవలం పులివెందులకే ప్రభావమని కాబట్టి జగన్‌కు ఎలాంటి నష్టం లేదని చెప్పారు.












Click it and Unblock the Notifications