కెసిఆర్‌పై వ్యాఖ్యలకు నిరసనగా పొట్టి శ్రీరాములు విగ్రహం ధ్వంసం

పొట్టి శ్రీరాములు విగ్రహం స్థానంలో తెలంగాణకు చెందిన ఆర్యవైశ్యుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వారు పేర్కొన్నారు. తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న కెసిఆర్‌ను సీమాంధ్రులు విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications