అల్లరి నరేష్ చిత్రం షూటింగ్‌ను అడ్డుకున్న తెలంగాణవాదులు

అయితే చిత్రం చిత్రీకరణకు తమకు అనుమతి ఉందని, గత ఫిబ్రవరి 21నుండి 24వ తేది వరకు చిత్రీకరణ చేయాల్సి ఉండగా తెలంగాణ వాదులు కోరిక మేరకు ఆగామని, అయితే ఇప్పుడు మళ్లీ వారు వచ్చి సెట్టింగ్‌లను దగ్ధం చేశారని, అయితే ఇందులో ఎలాంటి పెద్దవాళ్ల హస్తం ఉందని తాము భావించడం లేదని, కేవలం చిన్నవాళ్ల ఆకతాయి మాదిరాగా చేసినట్టు ఉన్నారని నిర్మాత అంటున్నారు. పాట చిత్రీకరణ కోసమని సెట్టింగ్ కోసం రూ. పదిలక్షలు ఖర్చు పెట్టామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
English summary
Telanganites obstructed Hero Allari Naresh cinema shooting in Aalutu of Rangareddy district today. Telanganites destroyed and set fired to cinema setting.
Story first published: Wednesday, March 2, 2011, 13:41 [IST]