మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ మరణించినట్లు గుప్పుమన్న ప్రచారం

కలామ్ అనే పదం కూడా ట్విటర్ ట్రెండ్‌లో టాప్‌లో వచ్చింది. ఇతర నెట్ వర్కింగ్ సర్వీసుల్లో కూడా ప్రధానంగా ముందుకు వచ్చింది. అయితే, ఎపిజె అబ్దుల్ కలామ్ సలహాదారు డాక్టర్ హఫీజ్ సాలే ముహమ్మద్ అల్లాదీన్ సోమవారం రాత్రి మరణించారు. దాంతో కొంత మంది అబ్దుల్ కలామ్ మరణించి ఉంటాడని తప్పుగా అర్థం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications