పవన్ తీన్‌మార్ చిత్రంపై వివాదం: తీన్‌మార్ సంస్థ అభ్యంతరం

చిత్రం టైటిల్‌ను మార్చకుంటే హీరో ఇంటిముందు ధర్నాకు దిగుతామని వరంగల్ రవి హెచ్చరించారు. పవన్ కల్యాణ్ హీరోగా, త్రిష హీరోయిన్‌గా, గణేష్ నిర్మించిన తీన్‌మార్ చిత్రం ఆడియో సోమవారమే విడుదలయింది. చిత్రం విడుదల కాకముందే పవన్ సినిమా చుట్టూ వివాదం అల్లుకోవడంతో నిర్మాత గణేష్, హీరో పవన్ కల్యాణ్ చిత్రం పేరును మారుస్తోరో లేదో చూడాలి. ఎందుకంటే గతంలో పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన పులి చిత్రానికి మొదట కొమురం పులి అని పేరు పెట్టారు. అయితే దానిపై తెలంగాణవాదుల అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. దాంతో చిత్రం టైటిల్‌లోని కొమురం తీసి పులిగా విడుదల చేశారు.












Click it and Unblock the Notifications